హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) 156 ఆపరేటర్‌ ఖాళీలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) ITI అర్హతతో వివిధ ఖాళీగా ఉన్న ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

కంపెనీ పేరుహిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌
పోస్టు పేరుఫిట్టింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, గ్రైండింగ్‌ ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌/ఇనుస్ట్రుమెంటేషన్‌, మెషినింగ్‌, టర్నింగ్‌.
మొత్తం పోస్టులు156 పోస్టులు
జీతంనెలకు రూ.22,000.
అర్హతలుపోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి
వయోపరిమితి జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు,
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు,
ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు ఉండాలి.
చివరి తేదీడిసెంబర్ 25 , 2025

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్