బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగలకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముంబయి ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది .. దేశవ్యాప్తంగా ఉన్న బీవోఐ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌ స్ట్రీములో క్రెడిట్‌ ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌-III, ఎంఎంజీఎస్‌-II, ఎస్‌ఎంజీఎస్‌-IV)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 20 నుంచి జనవరి 05వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

కంపెనీ పేరుబ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)
పోస్ట్ పేరుక్రెడిట్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య514
జీతంనెలకు రూ. 64,820 - రూ. 120,940
అర్హతకనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్
వయోపరిమితి25 నుండి 40 సంవత్సరాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ20/12/2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ05/01/2026
అధికారిక వెబ్‌సైట్www.bankofindia.bank.in/

1. క్రెడిట్ ఆఫీసర్(ఎస్‌ఎంజీఎస్‌-IV): 36 పోస్టులు

2. క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-III): 60 పోస్టులు

3. క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II): 418

పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య: 514.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.( 60%)

రిజర్వ్డ్ కేటగిరీ (SC/ST/OBC/PWD) అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు (కనీసం 55% అవసరం) లభిస్తుంది.

MMGS-II స్కేల్: నెలకు రూ. 64,820 – 2,340 (1) – 67,160 – 2,680 (10) – 93,960

MMGS-III స్కేల్: నెలకు రూ. 85,920 – 2,680 (5) – 99,320 – 2,980 (2) – 105,280

SMGS-IV స్కేల్: నెలకు రూ. 102,300 – 2,980 (4) – 114,220 – 3,360 (2) – 120,940

  • క్రెడిట్ ఆఫీసర్ MMGS-II: కనీసం 25 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు
  • క్రెడిట్ ఆఫీసర్ MMGS-III: కనీసం 28 సంవత్సరాలు, గరిష్టంగా 38 సంవత్సరాలు
  • క్రెడిట్ ఆఫీసర్ SMGS-IV: కనీసం 30 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాలు

ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో

ఇంగ్లిస్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు;

రీజనింగ్‌ 25 ప్రశ్నలు 25 మార్కులు;

క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు;

ప్రొఫెషనల్ నాలెడ్జ్ (క్రెడిట్/బ్యాంకింగ్ సంబంధిత) 75 ప్రశ్నలు 75 మార్కులకు

మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.12.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.01.2025.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్