
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అనుబంధ సంస్థ ముంబయిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టీవ్ అండ్ చైల్డ్ హెల్త్.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
| కంపెనీ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టీవ్ అండ్ చైల్డ్ హెల్త్ |
| పోస్టు పేరు | యంగ్ ప్రొఫెషనల్-II(అడ్మిన్, ఎఫ్&ఏ) |
| మొత్తం పోస్టులు | 04 |
| జీతం | నెలకు రూ.42,000. |
| అర్హతలు | కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంకాం/ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. |
| వయోపరిమితి | 40 ఏళ్లు మించకూడదు |
| చివరి తేదీ | డిసెంబర్ 31 , 2025 |