ఇండియన్ కోస్ట్ గార్డ్ సివిలియన్ పోస్టులకి ఈసారి మొత్తం 14 ఖాళీలు రిలీజ్ చేశారు.ఇవి పదో తరగతి మరియు ఇంటర్ చదివిన వారికి ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు పియాన్, వెల్డర్, ఇంజిన్ డ్రైవర్, స్టోర్ కీపర్, లస్కార్, మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వంటి మన రూటీన్ పనులకు సంబంధించిన ఉద్యోగాలే.ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ గా నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి 45 రోజుల వరకు అవకాశం కలదు .
అర్హతలు :-
ఎలిజిబిలిటీ10వ / 12వ పాస్నోటిఫికేషన్లో ఉన్న పోస్టుకు తగిన ఫిజికల్ మరియు టెక్నికల్ స్కిల్ ఉంటే చాల్లుఏజ్ లిమిట్ నోటిఫికేషన్ ప్రకారం (కేటగిరీ ప్రకారం వయస్సు రిలాక్సేషన్ వర్తిస్తుంది)
ఎలా అప్లై చేయాలి:-
మనం ఫారం ఫిల్ చేసి పోస్టు చేయాలి.అప్లికేషన్ ఎలా పంపాలంటే:నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫారమ్‌ని ప్రింట్ చేసుకోవాలిపాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి, సిగ్నేచర్ పెట్టాలిఅన్ని సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు జతచేయాలిఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్టెక్నికల్ / ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్స్ (ఉంటే)కాస్ట్ సర్టిఫికేట్ (అవసరం అయితే)అప్లికేషన్ కవర్ బయట పెద్ద అక్షరాలతో ఇదిలా రాయాలి APPLICATION FOR THE POST OF _ CATEGORY: _కవరును సాధారణ పోస్టు ద్వారా ఈ అడ్రెస్‌కి పంపాలి The Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai – 600 009.
జీతం :
పోస్టు వారీగా ఖాళీలు —
జీతంపోస్టు పేరు ఖాళీలు పే స్కేల్స్
కీపర్ గ్రేడ్-II 1 19,900 – 63,200
ఇంజిన్ డ్రైవర్ 3 25,500 – 81,100
సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 3 19,900 – 63,200
పియాన్ / GO 4 18,000 – 56,900వెల్డర్ (సెమీ స్కిల్) 1 18,000 – 56,900