ANGRAU: అగ్రికల్చరల్ కాలేజీ బాపట్లలో టీచింగ్‌ అసోసియేట్‌ ఖాళీలకు నోటిఫికేషన్

అగ్రికల్చరల్ కాలేజీ బాపట్ల (ANGRAU) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్‌ అసోసియేట్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్‌ 27వ తేదీ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

టీచింగ్ అసోసియేట్‌ (హర్టీకల్చర్‌): 02

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

పురుష అభ్యర్థులకు 40 ఏళ్లు, మహిళా అభ్యర్థులకు 45 ఏళ్లు మించకూడదు.

నెలకు రూ.61,000 - రూ.67,000.

ఇంటర్వ్యూ ఆధారంగా

2025 నవంబర్‌ 27.

అగ్రికల్చరల్ కాలేజీ, బాపట్ల.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్