కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

కొచ్చిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(Cochin Shipyard Limited) కేరళ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 31వ తేదీ నుంచి నవంబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*పోస్టు పేరు - ఖాళీలు :-

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 03

2. డిప్లొమా అప్రెంటిస్‌: 04

మొత్తం ఖాళీల సంఖ్య: 07

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 నవంబర్‌ 17వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.

స్టెపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.13,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్‌ 31.

దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 17.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్