బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ నుండి వెహికల్ మెకానిక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నుండి శుభవార్త ! వెహికల్ మెకానిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం 542 MSW, వెహికల్ మెకానిక్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు BRO అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 24-11-2025. 

  • వెహికల్ మెకానిక్: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం: మోటార్ వెహికల్/డీజిల్/హీట్ ఇంజిన్‌లో మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • MSW (పెయింటర్):  గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి పెయింటర్ సర్టిఫికేట్/ ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్/ నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది వొకేషనల్ ట్రేడ్స్/ స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్.
  • MSW (DES): గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ / ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్ / నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ది వొకేషనల్ ట్రేడ్స్ / స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి మెకానిక్ మోటార్ / వెహికల్స్ / ట్రాక్టర్ల సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
  • కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
  • కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయోపరిమితి:  25 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 11 అక్టోబర్ 2025
  • దరఖాస్తుకు చివరి తేదీ : 24, నవంబర్ 2025
  • రాత పరీక్ష
  • శారీరక సామర్థ్య పరీక్ష.
  • ప్రాక్టికల్ / ట్రేడ్ టెస్ట్.
  • వయస్సు+ అనుభవం
  • వైద్య ప్రమాణాలు
  • బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) www.bro.gov.in లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.
  • www.bro.gov.in ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయాలి

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్