ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటి అయిన APSRTC నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది APSRTC ఇచ్చే Apprenticeship నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో విజయవాడ జోన్ కి 291 పోస్టుల కొరకు దరఖాస్తులు ఆహ్వానించింది .
APSRTC ఉద్యోగాలు :
ఏ ఏ జిల్లాల వారికి అవకాశం కల్పించారు
ఈ నోటిఫికేషన్ Vijayawada Zonal పరిధిలో విడుదలైంది. ఇది ఒక పెద్ద పరిధి. ఈ సారి క్రింది జిల్లాల్లోని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు.
NTR
Krishna
West Godavari
Eluru
Guntur
Bapatla
Palnadu
ఈ జిల్లాల్లో ఉన్న I.T.I. కాలేజీల్లో చదివిన విద్యార్థులకి మాత్రమే అనుమతి ఇచ్చారు.
అర్హతలు :
ఈ నోటిఫికేషన్ ITI విద్యార్థుల కోసం మాత్రమే.
.తప్పనిసరిగా ITI ఉత్తీర్ణులై ఉండాలి.
NCVT సర్టిఫికేట్ ఉండాలి
తెలిపిన జిల్లాల్లోని ITI institutions లో చదివి ఉండాలిఅంటే out-of-district అభ్యర్థులు దరఖాస్తు చేయలేరు.
ఖాళీల పూర్తి వివరాలు:
APSRTC Vijayawada Zone లో ఈ apprenticeship కోసం ట్రేడ్ వారీగా ఖాళీలను ఇలా ప్రకటించారు. సంఖ్యలు కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది.
- Diesel Mechanic – 196
- Motor Mechanic – 66
- Electrician – 63
- Welder – 10
- Painter – 4
- Machinist – 1
- Fitter – 23
- Civil Craftsman – 5
జీతం :
Apprenticeship India portal లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం month-wise amount ఉంటుంది. APSRTC నోటిఫికేషన్‌లో ఖచ్చితమైన మొత్తం పేర్కొనలేదు.
ఎంపిక ప్రక్రియ :
APSRTC లో apprenticeship కోసం selection చాలా సులభం. ఎలాంటి లిఖిత పరీక్ష లేదు.
కేవలం:
- Online application
- Certificate verification
ఈ రెండు steps పూర్తయ్యాక selection జరుగుతుంది.
Certificate Verification కి అవసరమైన పత్రాలు:-
- Apprenticeship India portal లోని మీ profile print
- SSC Marks memo
- ITI Consolidated Marks memo
- NCVT Certificate
- Caste Certificate (valid one)
- Disability Certificate (ఉంటే)
- Ex-servicemen children certificate (ఉంటే)
- NCC/Sports certificates (ఉంటే)
- Aadhaar card
- PAN card లేదా Driving licence
- రెండు passport size ఫోటోలు
ఈ పత్రాలు లేకుంటే verification పూర్తికానంత అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు :
ఈ apprenticeship కి ఆన్‌లైన్ దరఖాస్తులు November 15, 2025 నుంచి ప్రారంభమయ్యాయి.
చివరి తేదీ November 30, 2025.