తెలంగాణలో 66 సివిల్‌ జడ్జ్‌(జూనియర్‌ డివిజన్‌) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల-2026

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్.. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ బై ట్రాన్స్‌ఫర్ (బదిలీ ద్వారా నియామకం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నెం. 45/2025 విడుదల చేసింది. అర్హత, ఉద్యోగానుభవం గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా డిసెంబర్‌ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

* సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌): 94 ఖాళీలు

(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌-66; ట్రాన్స్‌ఫర్‌ ద్వారా: 28 ఖాళీలు)

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీతో పాటు, బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసి ఉండాలి.

మూడు సంవత్సారాలు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో లేదా దాని నియంత్రణలో పనిచేసే కోర్టులలో అడ్వకేట్‌గా లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి.

23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

నెలకు రూ.77,840- రూ.1,36,520.

స్క్రీనింగ్‌ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోస్‌ తదితరాల ఆధారంగా.

ఓసీ/బీసీలకు రూ.1,250;

ఈడబ్ల్యూఎస్‌/పీడబ్ల్యూబీడీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.600.

ఆన్‌లైన్‌ ద్వారా.

29.12.2025.

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్