CSIR-NML లో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు జీతం నెల‌కు రూ. 56,000

సీఎస్‌ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ, ఝార్ఖండ్ (CSIR-NML) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీ నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూలు కలవు .

ప్రాజెక్ట్ అసిస్టెంట్-1, 2: 23

ప్రాజెక్ట్ అసోసియేట్-1, 2: 38

ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 01

మొత్తం ఖాళీలు: 53

పోస్టుల ప్రకారం సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, B.Sc, B.Tech/BE, M.Sc, M.Tech ఉత్తీర్ణతపని అనుభవం అవసరం

ఇంటర్వ్యూ రోజున 35 ఏళ్లు వరకు

ప్రాజెక్ట్ అసిస్టెంట్-1, 2: ₹18,000 – ₹20,000/నెల

ప్రాజెక్ట్ అసోసియేట్-1, 2: ₹25,000 – ₹35,000/నెల

ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: ₹56,000/నెల

రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగాఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 3, 4, 5

అధికారిక వెబ్‌సైట్: www.neist.res.in/notice.php

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్