కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ యొక్క ట్రైనింగ్ విభాగం అయిన NIRDPR నందు రిసెర్చ్ అసోసియేట్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది . కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వనుంది.
పోస్టు పేరు - ఖాళీలు * రిసెర్చ్ అసోసియేట్: 04
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ/పీహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 50 ఏళ్లు.
జీతం: నెలకు రూ.40,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్ 27.