Prasar Bharati: ప్రసార్ భారతిలో కాపీ ఎడిటర్‌ 29 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

న్యూదిల్లీలోని ప్రసార్ భారతి (భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్).. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి 29 కాపీ ఎడిటర్‌ పోస్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

ఖాళీలు * కాపీ ఎడిటర్‌: 29 (21 దూరదర్శన్‌, 8 ఆకాశవాణి)

గ్రాడ్యుయేషన్‌ లేదా జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌, తత్సమాన రంగాల్లో డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఐదేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌తో పాటు సంబంధిత ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి.

35 ఏళ్లు మించకూడదు.

అభ్యర్థులను టెస్ట్ / ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఇమెయిల్ ద్వారా అందుతుంది

ఆన్‌లైన్‌ ద్వారా.

ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

18.11.2025.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్