TCIL: టీసీఐఎల్‌లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల

టెలీ కమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (TCIL) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్‌ 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌): 02

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

2025 అక్టోబర్‌ 31వ తేదీ నాటికి 50 ఏళ్లు ఉండాలి.

నెలకు రూ.20,000.

ఆన్‌లైన్‌ ద్వారా.

2025 నవంబర్‌ 27.

ఇంటర్వ్యూ ఆధారంగా.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్