MDI: ఎండీఐలో పీజీడీఎం 2026 ప్రవేశాలు

గుడ్‌గావ్‌, ముషీరాబాద్‌లోని మేనేజ్‌మెంట్‌ డెవెలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎండీఐ).. 2026- 2028 సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్‌ 28 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) *

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-హెచ్‌ఆర్‌ఎం) * పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (పీజీడీఎం-ఐబీ) *

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (బిజినెస్‌ అనలిటిక్స్‌)

బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌ 2025) స్కోర్‌ తప్పనిసరి.

ఎండీఐ గుడ్‌గావ్‌కు రూ.3000; ఎండీఐ ముషీరాబాద్‌కు రూ.1770; రెండింటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి రూ.3,590.

ఆన్‌లైన్‌ ద్వారా.

28-11-2025.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్