DRDO-CFEES: ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు 39 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దిల్లీలోని డీఆర్‌డీవో- సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, ఎక్స్‌ప్లోసివ్‌ అండ్ ఎన్విరాన్మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌).. 38 ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు:

1. మెకానిక్ మోటార్ వెహికల్ (ఎంఎంవీ): 05

2. డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్): 04

3. ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 03

4. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 04

5. లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్): 10

6. కంప్యూటర్ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ): 12

ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

చివరి తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

మెరిట్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

అప్రెంటిస్‌షిప్‌ పోర్టల్‌ ద్వారా.

10.12.2025.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్