కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో జూనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ లో 10 ఉద్యోగాలు.

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL) ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 10 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ ఆఫీసర్‌ - 04

అసిస్టెంట్‌ మేనేజర్‌ - 04

డిప్యూటీ మేనేజర్‌ - 02

ఏదైనా విభాగంలో కనీసం 50శాతం మార్కులతో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఎన్‌ఐఎస్‌ఎం/ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేషన్‌ ఉన్న వారికి ప్రాధాన్యత.

నెలకు జూనియర్‌ ఆఫీసర్‌కు రూ. 38,160 - రూ. 50,360, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ. 25,440 - రూ. 36,740, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 34,800 - రూ. 40,800.

అభ్యర్థులకు వయస్సు 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.

షార్ట్‌లిస్టింగ్ & ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా.

14 నవంబర్, 2025.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్