న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో 122 డిప్యూటీ మేనేజర్‌ ఉద్యోగాలు

ముంబయిలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 122 డిప్యూటీ మేనేజర్‌ మరియు జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ముంబయిలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 122 డిప్యూటీ మేనేజర్‌ మరియు జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 27 వరకు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి

డిప్యూటీ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) - 31 ఖాళీలు

డిప్యూటీ మేనేజర్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ) - 48 ఖాళీలు

డిప్యూటీ మేనేజర్‌ (సీ&ఎంఎం) - 34 ఖాళీలు

డిప్యూటీ మేనేజర్‌ (లీగల్‌) - 01 ఖాళీలు

జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ - 08 ఖాళీలు

నెలకు డిప్యూటీ మేనేజర్‌కు రూ.56,100 మరియు జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు రూ.35,400.

డిప్యూటీ మేనేజర్‌కు 18 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌కు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 07 నవంబర్, 2025.

దరఖాస్తు చివరి తేదీ: 27 నవంబర్, 2025

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్