కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(Cochin Shipyard Limited) కేరళ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*పోస్టు పేరు - ఖాళీలు :-
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 03
2. డిప్లొమా అప్రెంటిస్: 04
మొత్తం ఖాళీల సంఖ్య: 07
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2025 నవంబర్ 17వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి.
స్టెపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.13,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 అక్టోబర్ 31.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 17.