రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRBs) గ్రూప్ D కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) అడ్మిట్ కార్డును నవంబర్ 23వ తేదీ(నేడు) విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డ్ ఆన్లైన్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నెల చివరి నుంచి మొదలయ్యే ఈ పరీక్ష జనవరి 2026 మధ్య వరకు జరగనుంది.
నవంబర్ 23 నుండి డౌన్లోడ్ చేసుకొనవచ్చు.
CBT ఎక్సామ్ తేదీలు :
నవంబర్ 27,2025 నుండి జనవరి 16,2025 మధ్యలో జరగనుంది