
కేవలం గేట్ స్కోర్ ఆధారంగా న్యూదిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL ).. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో కింది విభాగాల్లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
| కంపెనీ పేరు | గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (GAIL) |
| పోస్ట్ పేరు | ఎగ్జిక్యూటివ్ ట్రైనీ |
| పోస్టుల సంఖ్య | 70 |
| జీతం | నెలకు రూ. 60,000 - 1,80,000/- |
| అర్హత | ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ |
| వయోపరిమితి | 26 సంవత్సరాలు |
| చివరి తేదీ | 18-03-2026 |
ఖాళీల వివరాలు:
1. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్): 17 పోస్టులు 2. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 21 పోస్టులు 3. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్): 16 పోస్టు 4. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్): 16 పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య: 70
అర్హత:
65 శాతం మార్కులతో కెమికల్, పెట్రోకెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2026 స్కోరు తప్పనిసరి.
పే స్కేల్:
నెలకు రూ.60,000 - రూ.1,80,000.
ఎంపిక ప్రక్రియ:
గేట్- 2026 స్కోర్ ఆధరాంగా.
ముఖ్యమైన తేదీలు
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| ఆన్‌లైన్ దరఖాస్తు దరఖాస్తు ప్రారంభ తేదీ | 20 ఫిబ్రవరి 2026 |
| ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ | 18 మార్చి 2026 |
Notification Link: