
డిగ్రీ అర్హతతో మరో బ్యాంక్ నుండి ఉద్యోగ అవకాశం !ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న 400 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
| బ్యాంక్ పేరు | బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) |
| పోస్టు పేరు | అప్రెంటిస్ |
| మొత్తం పోస్టులు | 400 |
| జీతం | Rs.13,000/- నెలకు |
| అర్హతలు | ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి |
| వయోపరిమితి | 01.12.2025 తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి. |
| ప్రారంభ తేదీ | 25/12/2025 |
| చివర తేదీ | 10/01/2026 |
| Official Website | www.bankofindia.bank.in |