శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఫార్మసిస్ట్‌ పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం.శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (SVIMS-SPMCW).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌, ఫార్మసిస్ట్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

* న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌ గ్రేడ్‌-I: 02

* న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌ గ్రేడ్‌-II: 02

* న్యూక్లియర్‌ మెడిసిన్‌ రేడియో ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-II: 01

మొత్తం ఖాళీలు: 05

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఎస్సీ/బీసీలకు 47 ఏళ్లు మించకూడదు.

10.12.2025.

పాత కమిటీ హాల్‌, శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అలిపిరి రోడ్‌, తిరుపతి.

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్