RRB Group D Admit Card: నేడు విడుద‌ల కానున్న రైల్వే గ్రూప్ ‘D’ పరీక్ష హాల్‌డికెట్‌.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRBs) గ్రూప్ D కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) అడ్మిట్ కార్డును నవంబర్ 23వ తేదీ(నేడు) విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ నెల చివరి నుంచి మొదలయ్యే ఈ పరీక్ష జనవరి 2026 మధ్య వరకు జరగనుంది.

నవంబర్ 23 నుండి డౌన్లోడ్ చేసుకొనవచ్చు.

నవంబర్ 27,2025 నుండి జనవరి 16,2025 మధ్యలో జరగనుంది

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్