💡నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 30 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. చివరి ఏడాదిలో ఉన్నవారు, ఫలితాల కోసం చూస్తున్నవారు, అనర్హులు.
📚 విద్యార్హత EE / EEE/ మెకానికల్/ మెకానికల్ అండ్ ఆటోమేషన్ / సివిల్ / CSE / కంప్యూటర్ ఇంజినీరింగ్/ IT 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
👨💼 వయస్సు 01.07.2025 నాటికి 30 ఏళ్ల లోపు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకి 5, ఓబీసీ అభ్యర్థులకి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
💰 జీతం నెలకు బేసిక్ పే రూ.50,000-1,60,000.
💳 దరఖాస్తు ఫీజు రూ. 560 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
📆 దరఖాస్తుకు చివరి తేదీ 2025 నవంబరు 17.
😎 ఎంపిక ప్రక్రియ గేట్ 2025 స్కోరు ఆధారంగా. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉండవు.