ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌ క్యాట్‌) 01/2026

వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌ - 01/2026)కు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒక సారి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. అర్హులు అయిన అభ్యర్ధులు నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

NCC స్పెషల్ ఎంట్రీ 1. ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ: ఫ్లయింగ్/ గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌- టెక్నికల్‌)

2. NCC స్పెషల్ ఎంట్రీ: ఫ్లయింగ్

ఇంటర్‌(ఫిజిక్స్‌, మ్యాథ్స్‌), సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి

ఫ్లయింగ్ ఆఫీసర్‌కు రూ.56,100 - రూ.1,77,500.

ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20- 24 ఏళ్లు.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్‌కు 20- 26 సంవత్సరాల మధ్య ఉండాలి

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభం: 10-11-2025.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-12-2025.

అభ్యర్ధులు https://afcat.cdac.in/AFCAT/ వెబ్ సైటు ద్వారా తమ అప్లికేషన్స్ పూర్తి చేయగలరు

లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్